సాక్షి, హైదరాబాద్: చౌక దుకాణాల డీలర్లు అనారోగ్య కారణాలవల్ల చనిపోయిన పక్షంలో వారి వారసులను డీలర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు డీలర్ల కారుణ్య నియామకాలను అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం...
ఠ మృతునికి కుమారుడు, భార్య లేని పక్షంలో మాత్రమే పెళ్లికాని కుమార్తెకు అవకాశం కల్పిస్తారు.
2009 తర్వాత చౌక దుకాణాల డీలర్లుగా ఉంటూ మరణించిన వారి వారసులకే కారుణ్య నియామకాలు వర్తిస్తాయి. 2009కి ముందు మరణించిన వారికి వర్తించవు.
కేసులున్న వారు ఈ నియామకాలకు అనర్హులు.