కొయ్యలగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం వద్ద ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్నదంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
Published Mon, Aug 10 2015 9:47 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement