
వైఎస్ జగన్మోహన రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి డెహ్రాడూన్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి డెహ్రాడూన్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. డెహ్రాడూన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ పిటిషన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చేనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఆయన డెహ్రాడూన్ వెళ్లీ రావచ్చు.