ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రచారం చేసేందుకు సీపీఐ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటుచేసింది. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దొనెపూడి శంకర్ ప్రారంభించారు. ప్రచార వాహనం ద్వారా నగరంలోని అన్ని కాలేజీ వద్ద ప్రత్యేక ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి వివరిస్తారు. మూడు రోజుల పాటు ప్రత్యేకహోదా గురించి ఏఐఎస్‌ఎఫ్ నాయకులు అవగాహన కల్పిస్తారు.
ప్రచార వాహనాన్ని ప్రారంభించిన సీపీఐ
Published Thu, Sep 24 2015 1:03 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement