
దాడి వీరభద్రరావు
దాడి వీరభద్రరావు వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు.
విశాఖపట్నం: దాడి వీరభద్రరావు వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. ఈ రోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయలేదని ఎన్నికలకు ముందు దాడి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ సిపిలో చేరారు.
విశాఖ పశ్చిమ నియోజవర్గం నుంచి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ వైఎస్ఆర్ సిపి తరపున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.