ఎస్వీయూ దూరవిద్య అడ్మిషన్ల గడువు పెంపు | date extension to svu distance education | Sakshi
Sakshi News home page

ఎస్వీయూ దూరవిద్య అడ్మిషన్ల గడువు పెంపు

Published Fri, Sep 4 2015 9:34 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

date extension to svu distance education

తిరుపతి: శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ దూర విద్యా విభాగంలో పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ల గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు డీడీఈ (డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడుకేషన్) డెరైక్టర్ ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. వివిధ స్టడీ సెంటర్ల కో-ఆర్డినేటర్ల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆసక్తి గలవారు దగ్గరలోని స్టడీ సెంటర్‌లో సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చని సూచించారు. అసైన్‌మెంట్ మార్కులు పొందని విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించి తిరిగి అసైన్‌మెంట్లు సమర్పించాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement