కారంపొడితో మామపై కోడలు దాడి | Daughter In Law Attacked Man With Chilli Powder | Sakshi
Sakshi News home page

కారంపొడితో మామపై కోడలు దాడి

Jun 4 2019 12:48 PM | Updated on Jun 4 2019 2:02 PM

Daughter In Law Attacked Man With Chilli Powder - Sakshi

సాక్షి, తిరుపతి : తిరుపతి అనంత వీధిలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు, కోడలు కలిసి ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డారు. భర్త సహకారంతో రెచ్చిపోయిన వృద్ధుడి కోడలు..మామగారి ముఖంపై కారంపొడితో దాడి చేసింది. ఇందుకు ఆమె తమ్ముడు కూడా సహకరించాడు. ఈ క్రమంలో బాధితుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement