లారీని ఢీకొన్న డీసీఎం... క్లీనర్ మృతి | DCM dashes lorry caused to dath a person | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న డీసీఎం... క్లీనర్ మృతి

Published Tue, Mar 31 2015 8:03 AM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM

DCM dashes lorry caused to dath a person

కనగానపల్లె: అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్లీనర్ జయచంద్ర (25) అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement