వేణుగోపాల్ రెడ్డిపై దేశపతి ఆగ్రహం! | Deshapati Srinivas angry on Venugopal Reddy on EMCET issue | Sakshi
Sakshi News home page

వేణుగోపాల్ రెడ్డిపై దేశపతి ఆగ్రహం!

Published Wed, Jul 30 2014 7:15 PM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిపై తెలంగాణ వికాస సమితి దేశపతి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిపై తెలంగాణ వికాస సమితి దేశపతి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేణుగోపాల్ రెడ్డి ఆంధ్రా మేధావుల సంఘం చైర్మన్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 
 
ఎంసెట్‌ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం కొత్త కాదని దేశపతి అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేశపతి శ్రీనివాస్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement