వైవీయూ : ఈ నెలలో నిర్వహించనున్న ఎంసెట్-2015కు సంబంధించిన పరీక్షా కేంద్రాలను ఎంసెట్ కడప ప్రాంతీయ సమన్వయకర్త, వైవీయూ ప్రవేశసంచాలకుడు ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి ప్రకటించారు. మెడిసిన్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు రాసే కేంద్రాలను తెలియజేశారు.
ఇంజినీరింగ్ పరీక్షా కేంద్రాలు
1. కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల, పులివెందులరోడ్, కడప
2. ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల, నాగరాజుపేట, కడప
3. నాగార్జున డిగ్రీ, పీజీ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా, కడప
4. శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల, బాలాజీనగర్, కడప
5. ప్రభుత్వ పురుషుల కళాశాల, రిమ్స్‌రోడ్, కడప
6. అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సెన్సైస్, ఆర్‌టీఓ కార్యాలయం వెనుక, ఊటుకూరు, రాయచోటిరోడ్డు, కడప
7. కేఎల్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల, పులివెందులరోడ్డు, కడప
8. కేఓఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల, పులివెందులరోడ్డు, కడప
9. శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ (స్విస్ట్), పులివెందుల రోడ్, కడప
10. గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, అశోక్‌లేలాండ్ ఎదురుగా, చిన్నమాచుపల్లి, చెన్నూరు మండలం, కడప
మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ పరీక్షా కేంద్రాలు..
1. కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల, పులివెందులరోడ్, కడప
2. ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల, నాగరాజుపేట, కడప
3. నాగార్జున డిగ్రీ, పీజీ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా, కడప
4. శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల, బాలాజీనగర్, కడప
5. ప్రభుత్వ పురుషుల కళాశాల, రిమ్స్‌రోడ్, కడప
6. అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సెన్సైస్, ఆర్‌టీఓ కార్యాలయం వెనుక, ఊటుకూరు, రాయచోటిరోడ్డు, కడప.
జిల్లాలో ఎంసెట్ పరీక్షా కేంద్రాల వివరాలు
Published Fri, May 1 2015 5:51 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement
Advertisement