బ్రహ్మోత్సవాలకు తగ్గిన భక్తుల రద్దీ | devotees low of brahmothsavas says eo sambasivarao | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు తగ్గిన భక్తుల రద్దీ

Published Thu, Sep 24 2015 5:57 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

devotees low of brahmothsavas says eo sambasivarao

తిరుమల: తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ తక్కువగానే ఉందని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు జరిగిన 8 రోజుల్లో 5 లక్షల 21 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు.

మొత్తం 22 లక్షల 60 వేల లడ్డూలను భక్తులకు అందించామని తెలిపారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో 2 లక్షల 3 వేల మంది తలనీలాలు సమర్పించినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.19 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని ఈవో సాంబశివరావు మీడియాతో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement