భక్తులతో కిక్కిరిసిన తిరుమల
Published Tue, Aug 15 2017 10:47 AM | Last Updated on Tue, Sep 12 2017 12:09 AM
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరుమలలో జాతీయ జెండాను టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఎగురవేశారు.
Advertisement
Advertisement