శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Devotees rush to be contiuned in Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Tue, Dec 8 2015 7:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

Devotees rush to be contiuned in Srisailam

శ్రీశైలం: శ్రీశైలంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. రద్దీ దృష్ట్యా ఆదివారం, సోమవారాలు అభిషేకాలు నిలిపివేశారు. మంగళవారం ఉదయం 4: 30 నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అభిషేకాల కోసం భారీగా భక్తులు వేచివున్నారు. అయితే స్వామివారి సర్వదర్శనం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అవుతుందని ఆలయం అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement