మిస్సైల్స్ రూపకర్త అవినాశ్ చందర్‌కు డాక్టరేట్ | Doctorate to Avinash Chander | Sakshi
Sakshi News home page

మిస్సైల్స్ రూపకర్త అవినాశ్ చందర్‌కు డాక్టరేట్

Published Sat, Sep 13 2014 7:01 PM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

అవినాశ్ చందర్‌

అవినాశ్ చందర్‌

విశాఖపట్నం:మిస్సైల్స్ రూపకర్త, కేంద్ర రక్షణశాఖ శాస్త్రసాంకేతిక సలహాదారు డాక్టర్ అవినాశ్ చందర్‌కు గీతం విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది.  గీతమ్‌ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా డాక్టర్ అవినాశ్ చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు డాక్టర్‌ ఆఫ్ సైన్స్ ప్రదానం చేశారు.

సినీ రచయిత సుద్దాల అశోక్‌ తేజ, దర్శక నిర్మాత రాఘవేంద్రరావు, పారిశ్రామికవేత్త మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌లకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement