మూలనపడ్డ బాండ్లు
మున్సిపాలిటీ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలు జనశ్రీ పథకంలో సభ్యత్వం తీసుకున్న వారి పిల్లల చదువుల కోసం ఉపకార వేతనాలు..
ఎదైనా ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి జనశ్రీ పథకం ద్వారా రుణాలు మంజూరవుతాయి. ఏడాది నుంచి వాటికి సంబంధించిన బాండ్లు అధికారులు ఇవ్వడంలేదు. బాండ్లు మాత్రం కార్యాలయంలో అధికారులు మూలనపడేశారు. అధికారులు స్పందించి బాండ్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
- పులివెందుల అర్బన్