: రాయలసీమ విశ్వ విద్యాలయంలోని ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్‌లో ప్రశాంతంగా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది.
కర్నూలు (ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: రాయలసీమ విశ్వ విద్యాలయంలోని ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్‌లో ప్రశాంతంగా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. జిల్లా మొత్తానికి రాయలసీమ విశ్వ విద్యాలయంలోని వెబ్ కౌన్సిలింగ్ మాత్రమే పనిచేస్తుండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు ఆర్‌యూ కౌన్సెలింగ్ కేంద్రానికే చేరుకుంటున్నారు. శుక్రవారం ఒకటి నుంచి 80 వేల ర్యాంకు వరకు విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. 308 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, స్క్రాచ్‌కా