రామకుప్పం మండలం రామాపురం సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
చిత్తూరు: రామకుప్పం మండలం రామాపురం సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటుగా వస్తున్నబస్సుకు ఏనుగులు అడ్డంగా వచ్చాయి. ఒకసారిగా బస్సుపై దాడి చేశాయి.
భయంతో ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. అందరూ ఒకేసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురికి గాయాలయ్యాయి.