దేవాదాయ శాఖ ఇన్‌చార్జి ఆర్‌జేసీగా త్రినాథరావు | endowment department in charge RJC Trinatha Rao | Sakshi
Sakshi News home page

దేవాదాయ శాఖ ఇన్‌చార్జి ఆర్‌జేసీగా త్రినాథరావు

Published Tue, Jan 6 2015 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

endowment  department in charge RJC Trinatha Rao

 ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావును దేవాదాయ శాఖ ఇన్‌చార్జి రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ)గా నియమిస్తూ ఆ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం ఆర్‌జేసీ హోదాలో ఉంది. ఇక్కడ త్రినాథరావు 2013 జనవరి 1 నుంచి డెప్యూటీ కమిషనర్ హోదాలో ఈవోగా పనిచేస్తూ వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement