అర్ధరాత్రి వరకు ప్రవేశాలు | Entries until midnight | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి వరకు ప్రవేశాలు

Published Wed, Jun 8 2016 2:27 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM

Entries until midnight

ఇంటర్ వొకేషనల్  విద్యార్థుల  పాలిటెక్నిక్ కష్టాలు
ఒక్కరోజే  గడువిచ్చిన  ప్రభుత్వం
కౌన్సెలింగ్ ప్రక్రియ కష్టతరం కావడంతో ఆలస్యం
రాత్రి రెండు గంటల వరకు  కొనసాగిన ప్రక్రియ

 

ఇచ్చిన గడువు ఒకేరోజు.. కేటాయించిన కేంద్రం ఒక్కటే.. అభ్యర్థులేమో ఎనిమిది జిల్లాలకు చెందిన 420 మంది. ఫలితంగా ఇంటర్ వొకేషనల్ విద్యార్థులు పాలిటెక్నిక్‌లలో ప్రవేశానికి ఉద్దేశించిన కౌన్సెలింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. అర్ధరాత్రి రెండు గంటల వరకు నిర్వహించి పూర్తి చేశారు. దీనివల్ల ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు.. అటు అధికారులు రాత్రంతా తిండి, నిద్ర లేకుండా ఇబ్బంది పడ్డారు.

- మురళీనగర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement