నకిలీ విగ్రహాలను విక్రయించే ముఠా అరెస్ట్ | Fake idols selling gang arrested | Sakshi
Sakshi News home page

నకిలీ విగ్రహాలను విక్రయించే ముఠా అరెస్ట్

Published Mon, Aug 24 2015 5:09 PM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

Fake idols selling gang arrested

చిత్తూరు (పెద్దతిప్పసముద్రం) : ఇనుప విగ్రహాలకు బంగారు పూత పూసి బంగారు విగ్రహాలని విక్రయిస్తూ పలువురిని మోసగిస్తున్న ముగ్గురు వ్యక్తులను పెద్దతిప్పసముద్రంలో పోలీసులు సోమవారం అరెస్ట్‌చేశారు. వీరి నుంచి 8 నకిలీ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న తర్వాత కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement