నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు | Fake Vehicle Insurance Certificates gang arrest | Sakshi
Sakshi News home page

నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు

Published Fri, Aug 21 2015 4:56 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

Fake Vehicle Insurance Certificates gang arrest

కర్నూలు : కర్నూలు జిల్లాలో వాహనాలకు సంబంధించిన నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న 20 మంది ఆర్టీఏ ఏజెంట్లను పోలీసులు శక్రవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి కలర్ జిరాక్స్ మెషిన్, ఓ ప్రింటర్, కొన్ని నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement