
దీర్ఘకాలంపాటు వ్యవసాయం చేసి నష్టపోతూ వస్తున్నాను. గిట్టుబాటు ధర లేక కూలీగా మారుతున్నామయ్యా అంటూ పాదయాత్రగా వచ్చిన జగన్‌కు కట్టమూరు జంక్షన్ వద్ద తన సమస్యను చెప్పుకున్నాడు కట్టమూరుకు చెందిన రైతు కామిశెట్టి సూర్యనారాయణ. రైతుగా పంటను సాగు చేస్తే మిగిలేదేమీ ఉండడం లేదని, పైగా నష్టం వచ్చి అప్పుల పాలవుతున్నామని వాపోయారు. సాగుపై విసిగి వేసారి కూలిపనికి పోతున్నామని, రోజుకు రూ.250 నుంచి రూ.300 వస్తుందని, అదే చాలనుకునే పరిస్థితిలో తానున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment