ఇసుక తవ్వకాలను అడ్డుకున్న రైతులు
Published Fri, Jan 22 2016 11:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
బ్రహ్మసముద్రం: తమ పొలాలకు ముప్పుగా మారిన ఇసుక తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం అజ్జయదొడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే ఇసుక రీచ్ వల్ల భూగర్భ జలాలు పడిపోతున్నాయంటూ రైతులు శుక్రవారం తెల్లవారుజామున తవ్వకాలను అడ్డుకున్నారు. వాహనాలను, యంత్రాలను అక్కడి నుంచి పంపించేశారు.
Advertisement
Advertisement