తిరుమలలో బయట పడ్డ నకిలీ లడ్డు టోకెన్‌లు | Fell outside the Tirumala laddu counterfeit tokens | Sakshi
Sakshi News home page

తిరుమలలో బయట పడ్డ నకిలీ లడ్డు టోకెన్‌లు

Published Mon, Dec 22 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

Fell outside the Tirumala laddu counterfeit tokens

తిరుమల: తిరుమలలో నకిలీ లడ్డు టోకెన్ టీటీడీ అధికారులు గుర్తించారు. ఎల్‌పిటీ లడ్డు టోకెన్ వెరిఫికేషన్ చేస్తుండగా ఈ నకిలీ టోకెన్ వ్యహారం బయటపడింది.

వీటితో పాటు 47 కలర్ జిరాక్స్ లడ్డు టోకెన్లు కూడా వారి వద్ద నుంచి సేకరించారు. టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement