షార్ట్‌సర్క్యూట్ వల్ల ఐసీడీఎస్ కార్యాలయంలో పార్క్ చేసి ఉన్న జీపు దగ్ధమైంది.
మున్సంగిపుట్టు (విశాఖపట్నం) : షార్ట్‌సర్క్యూట్ వల్ల ఐసీడీఎస్ కార్యాలయంలో పార్క్ చేసి ఉన్న జీపు దగ్ధమైంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా మున్సంగిపుట్టు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలోని షెడ్డులో ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ జరగడంతో షెడ్డులో ఉన్న జీపు కాలిపోతోంది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.