ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామంలోని నూజివీడు సీడ్స్ కంపెనీలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది.
ప్రకాశం: ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామంలోని నూజివీడు సీడ్స్ కంపెనీలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి మూటలకు నిప్పు అంటుకోవడంతో మంటలు ఎక్కువ అవుతున్నాయి. ఆ ప్రాంతంలో భారీగా పొగలు వస్తుండటంతో ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రమాదం ఎలా జరిగింది ? ఎవరైనా కావాలనే చేశారా ? లేక అదే జరిగిందా ? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.