విశాఖ అటవీ ప్రాంతంలో కాల్పులు | Firing between Police Officials and maoists | Sakshi
Sakshi News home page

విశాఖ అటవీ ప్రాంతంలో కాల్పులు

Published Thu, May 28 2015 3:03 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Firing between Police Officials and maoists

విశాఖపట్నం : విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్దనున్న అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. సుమారు 16 రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇన్ని రౌండ్ల కాల్పులు జరిగినా ఎవరికీ గాయాలు కాకపోవడం గమనించదగ్గ విషయం. పోలీసులు మావోయిస్టుల ఆచూకీ కోసం సమీప అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement