ప్రథమ ఇంటర్‌లో ‘ప్రైవేట్’ హవా | first year exams results | Sakshi
Sakshi News home page

ప్రథమ ఇంటర్‌లో ‘ప్రైవేట్’ హవా

Published Fri, Apr 24 2015 3:04 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

first year exams results

అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ప్రైవేట్ కళాశాలల హవా కొనసాగింది. ఎంఈసీలో శ్రీమేధావి కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. బీ. కుమారస్వామి, టీవీ మానస 500 మార్కులకు గాను 488 మార్కులతో జిల్లాలో ప్రథమస్థానం, రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచారు.
 
   జేకే అంజలి 481. ఎం. నవ్యశ్రీలక్ష్మీ 481, కే. ఫణిరాజ్ 479, జీ. అస్మిత్ 478, బీ. ఇందుశేఖర్ 477, కే. శ్రీసౌధ 475, జీ.కీర్తన 474, శ్రీ మంజునాథ 472, బీ. అపర్ణ 452, జీ.ఉమామహేశ్వరరెడ్డి 452, కే. పావని 452, ఎస్‌ఎస్ జ్యోతి 451, సాయిప్రతాప్‌రెడ్డి 443 మార్కులు సాధించారు. అలాగే ఎంపీసీలో పీ. రాజ 450, ఎస్. షకీరాబాను 435, జే.లిఖిత 433, బీ. రోహిణి 426, సీఈసీలో ఎస్. ఉషారాణి 411 మార్కులు సాధించారు. ఈ విద్యార్థులను  కళాశాల డెరైక్టర్లు టీ. శ్రీధర్, బీ. రాఘవయ్య, ప్రిన్సిపల్. అబూబకర్, సిద్ధీక్ అభినందించారు.
 
 నలంద కళాశాల  జయకేతనం
 నలంద కళాశాల విద్యార్థులు ఎంఈసీ గ్రూపులో జయకేతనం ఎగురవేశారు. సీ.జాన్సీ 500 మార్కులకు గాను 488 మార్కులు సాధించి జిల్లా ప్రథమస్థానం, రాష్ట్రంలో 5వ స్థానంలో  నిలిచింది. అలాగే విష్ణువర్ధన్ 487, సీ. ఉషారాణి 486, ఎస్. సయిదీక్షిత 482, జీ. హరిచందన, కే శ్రీనందన్ 480, పీ.కృష్ణసాయిరెడ్డి 478, ఎస్. శ్రీరంగలిఖిత్ 476, పీ. భరత్‌కుమార్ 475, ఎల్.చందన, ఎం. షరీన్ 474, టీ. తన్మయి 472, పీ. రమ్యసాయి, వై. కావ్య, ఎం. ఈశ్వర్‌నాయక్ 471 మార్కులు సాధించారు.
 
 అలాగే ఎంపీసీలో డీ. నవీన్‌కుమార్ 459, డబ్ల్యూ సాయినిరీష 457, కే. భాను 457, వై.హర్షిత 456, సూర్యప్రకాష్ 456, బీ. లక్ష్మీ 454, కేఎస్.మౌనిక 452, పీ.అనిల్‌కుమార్, కే. గౌతమి, పీ. తిరుపతినాయుడు, జీ.సతీష్‌కుమార్ 451 మార్కులు సాధించారు. సీఈసీ గ్రూపులో వీ. సాయికీర్తన 477, ఏ.శ్రీనిధి 442, కే. యశోదభాయి 438, పీ.షణ్ముక 430, ఎస్. జుబేర్ 429, ఏ. సంధ్య 417 మార్కులు సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపల్ కే.మాధవరావు అభినందించారు.  
 
 సత్తా చాటిన ‘వివేకానంద’ విద్యార్థులు
 స్థానిక వివేకానంద జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులు సత్తా చాటారు. ఎంపీసీలో ఏ.రాజరాజేశ్వరి 462, ఎస్.వేదావతి 461, ఎన్. అజయ్‌కృష్ణ 459, బీ. బాలకృష్ణ 458, జీ. ప్రబానంద 458, బైపీసీలో ఎస్. లక్ష్మీపల్లవి 428, కే. సాగరిక 415, ఎంఈసీలో కే. కేతియరామ్ 476, సీ. స్వేత 475, సీఈసీలో బీ. షామిలి 454, ఎస్. మహబూబ్‌బాషా 448, ఎన్. వినయ్‌కుమార్‌రెడ్డి 445 మార్కులు సాధించారు.  విద్యార్థులను విద్యా సంస్థల డెరైక్టర్ కే. రవీంద్ర అభినందించారు.
 విజ్ఞాన్ విజయఢంకా
 విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయడంకా మోగించారు. ఎంఈసీలో కే. సాయిప్రణవి 481, ఎంపీసీలో టీ. మౌనిక 451, కేఎన్ పూజ 445, ఎస్. దివ్య  445, జే. మనోహర్ 442, బైపీసీలో వై.మనీష 406, సీఈసీలో ఎస్.సుదర్శన్  448 మార్కులు సాధించారు.  వీరిని  డెరైక్టర్లు ఎంపీ శ్రీనివాసులు, రామ్‌కుమార్, శివశంకర్, కరుణాకర్, ప్రిన్సిపాళ్లు రమేష్, అంజనమ్మ అభినందించారు.
 
 మాస్టర్స్ విద్యార్థుల ప్రతిభ
 స్థానిక మాస్టర్స్ కళాశాల విద్యార్థులు ప్రతిభచాటారు. ఎంపీసీలో శ్రీజ 460, శిరీష 459, వాణి 456, ఎంఈసీలో వై. చంద్రమౌళి 479, సీఈసీలో మేఘన 427, గోవర్ధన్ 419 మార్కులు సాధించారు.  
 
 శ్రీ సత్యసాయి, ఎస్‌ఎల్‌ఎన్ విద్యార్థులు రాణింపు
 స్థానిక శ్రీసత్యసాయి, ఎస్‌ఎల్‌ఎన్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాణించారు. ఎంపీసీలో గోవిందరాజులు, టీ. శైలజ 459, కే. సునీల్‌కుమార్‌రెడ్డి, ఎన్. తేజ 457, జీ. వెంకటేష్, బీ. జ్ఞానప్రసన్న 456, డీఆర్ గౌతమి 455, జీ. హరితలక్ష్మీ 454 మార్కులు సాధించారు. బైపీసీలో ఎస్. శ్రీలక్ష్మీ 426, వీ.జబిన్‌తాజ్ 422, ఎంఈసీలో ఈ. ప్రకాష్‌రెడ్డి 471, కే. శ్రావణి 462 మార్కులు సాధించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement