నాగార్జునసాగర్కు వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది.
నల్గొండ : నాగార్జునసాగర్కు వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 579 అడుగులన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఔట్ఫ్లో 53 వేల 300 క్యూసెక్కుల నీరు ఉంది.7 జనరేట్లర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.