తిరుమలలో కట్టలు తెంచుకున్న భక్తుల ఆగ్రహం | footpath luggage counter glasses blast by devotees | Sakshi
Sakshi News home page

తిరుమలలో కట్టలు తెంచుకున్న భక్తుల ఆగ్రహం

Published Sun, Jun 14 2015 2:46 PM | Last Updated on Thu, Oct 4 2018 2:15 PM

తిరుమలలో కట్టలు తెంచుకున్న భక్తుల ఆగ్రహం - Sakshi

తిరుమలలో కట్టలు తెంచుకున్న భక్తుల ఆగ్రహం

తిరుమల: తిరుమలలో ఫుట్‌పాత్ లగేజీ కౌంటర్ వద్ద ఆదివారం మధ్యాహ్నం పలువురు భక్తులు అసహనంతో విధ్వంసానికి పాల్పడ్డారు. లగేజీ కౌంటర్‌లో ఒక్కరే సిబ్బంది ఉండడంతో భక్తులు క్యూలైన్‌లో భారీ సంఖ్యలో నిలబడిపోయారు. ఎటూ వేళ్లే మార్గం లేకపోవడంతో వారిలో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో కౌంటర్ విండో అద్దాలను వారు ధ్వంసం చేశారు. కాలినడకన వచ్చిన భక్తులు తమ లగేజీలను ఈ కౌంటర్‌లో ఉంచి వెళ్తుంటారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement