అనపర్తి మాజీ ఎమ్మెల్యేకు పుత్ర వియోగం | former mla's son died in train accident | Sakshi
Sakshi News home page

అనపర్తి మాజీ ఎమ్మెల్యేకు పుత్ర వియోగం

Published Wed, Jan 21 2015 9:38 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

former mla's son died in train accident

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే టి. రామారెడ్డికి పుత్ర వియోగం కలిగింది. ఆయన కుమారుడు రాంబాబు బుధవారం ఉదయం రైలు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన  రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తూ కాలు  జారిపడి మృతి చెందినట్టు సమాచారం. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement