విద్యుత్ షాక్‌తో నాలుగేళ్ల బాలుడి మృతి | Four year old boy killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో నాలుగేళ్ల బాలుడి మృతి

Published Sun, Jan 10 2016 7:24 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

Four year old boy killed by electric shock

ప్రకాశం జిల్లా నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం శ్రీకృష్ణదేవరాయులు (4) తోటి పిల్లలతో కలసి ఆడుకుంటూ వారితోపాటు మిద్దెపైకి వెళ్లాడు. అక్కడ గొడుగును విద్యుత్ తీగలకు తగిలిస్తున్న క్రమంలో చిన్నారి విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఆడుతూ పాడుతున్న ఉన్న చిన్నారి.. కళ్ల ముందే విగత జీవిగా మారడంతో.. ఆ ప్రాంత మంతా విషాదం అలముకుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement