17 నుంచి నాలుగో విడత సమైక్య శంఖారావం | fourth phase samaikya sankharavam will start from January 17 | Sakshi
Sakshi News home page

17 నుంచి నాలుగో విడత సమైక్య శంఖారావం

Published Thu, Jan 16 2014 3:18 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

fourth phase samaikya sankharavam will start from January 17

సాక్షి, హైదరాబాద్:  వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్రను ఈ నెల 17వ తేదీన చిత్తూరు జిల్లా నగరి నుంచి పునఃప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. సంక్రాంతి పండుగ కారణంగా ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు యాత్రకు జగన్ విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఈ యాత్రలో భాగంగా 17న సాయంత్రం పుత్తూరు పట్టణంలో బహిరంగ సభ జరుగుతుందని రఘురాం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement