మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం | Gang Rape on minor child | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

Published Sat, Dec 7 2013 7:21 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

Gang Rape on minor child

నిజామాబాద్: అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మనవత్వం మరచిన మృగాల వంటి కొందరు మగవాళ్లు బాలికపై కూడా సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం ఏరుగట్ల గ్రామంలో ఇటువంటి దారుణమే జరిగింది.

నలుగురు యువకులు ఓ మైనర్ బాలికపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement