'ఎన్నికల్లో డిపాజిట్ రాని వ్యక్తి ముద్రగడ' | ganta srinivasa rao slams mudragada padmanabham | Sakshi
Sakshi News home page

'ఎన్నికల్లో డిపాజిట్ రాని వ్యక్తి ముద్రగడ'

Published Fri, Aug 11 2017 12:02 PM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

ganta srinivasa rao slams mudragada padmanabham

విజయవాడ: టీడీపీని విమర్శించే అర్హత కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి లేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ముద్రగడ కాపులందరికి నాయకుడు కాదన్నారు. ఎన్నికల్లో డిపాజిట్ రాని వ్యక్తి ముద్రగడ అని వ్యాఖ్యానించారు. ముద్రగడ పాదయాత్ర అంటూ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement