జీఎంను నిర్బంధించిన కార్మికులు | general manager strucked by workers | Sakshi
Sakshi News home page

జీఎంను నిర్బంధించిన కార్మికులు

Published Tue, Feb 17 2015 6:10 PM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

general manager strucked by workers

బొబ్బిలి(విజయనగరం): కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో జాప్యం చేస్తునందుకు నిరసనగా జ్యోతిజూట్‌మిల్లు జీఎంను కార్మికులు నిర్బంధించారు. ఈ సంఘటన మంగళవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మండిదిబ్బ గుట్టలో చోటుచేసుకుంది. కొంతకాలంగా మిల్లు మూతపడటంతో కార్మికులు మంగళవారం యాజమాన్యంతో చర్చలకు వెళ్లారు.

 

అయితే ఈ సందర్భంగా జీఎం తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కార్మికులు జీఎం సహా మేనజర్‌ను చాంబర్‌లో నిర్బంధించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement