కుప్పంరూరల్ ధనార్జనే ధ్యేయం గా కాలంతో పరుగులు తీస్తున్న ఈ ఆధునిక యుుగంలో పసి హృదయూలు వూనవత్వానికి వూరుపేరుగా నిలిచాయి. వుండల పరిధిలో ని కాలనూరు గ్రావుంలో చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. ప్రవూదవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఓ వాన రం గాయుపడింది.
చూసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే వానరం పడుతున్న బాధను గమనించిన కొంతమంది చిన్నారులు సపర్యలు చేశారు. గాయూలకు పసుప్పొడి పూశారు. తినడానికి తీసుకున్న వుురుకులు, పెప్పరమింట్లను ఆ వానరానికి తినిపించారు. బడికి వెళ్లడం, ఆడుకోవడం తప్ప వురో ప్రపంచం తెలియుని చిన్నారులు చలించిన తీరు అందరి నీ కదిలించింది. పెద్దలుతలదించుకోవడంతో పాటు వారికి అభినందనలు తెలిపారు.