'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి' | 'given special status of ap' | Sakshi
Sakshi News home page

'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి'

Published Thu, Feb 5 2015 9:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'given special status of ap'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శుక్రవారం నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టనున్నామని పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్థలం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు సంతకాల సేకరణను ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు.

అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ పాల్గొంటారు. విభజన హామీలను కేంద్రం అమలు చేసేలా రాష్ట్రం ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement