ఆంధ్రప్రదేశ్‌లో ఏఎస్పీలకు పోస్టింగ్‌ | Government Gave Postings To ASPs In Andhra Pradesh | Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఏఎస్పీలకు పోస్టింగ్‌

Oct 4 2019 6:35 PM | Updated on Oct 4 2019 6:51 PM

Government Gave Postings To ASPs In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ(అప్పా) ఏఎస్పీగా టి.శోభా మంజరి, నెల్లూరు క్రైమ్‌ ఏఎస్పీగా పి.మనోహర రావు, అనంతపురం అడ్మిన్‌ ఏఎస్పీగా జి. రామంజనాయులు, సీఐడీ ఏఎస్పీగా ఎన్‌. వెంకటేశ్వరరావు, గుంటూరు అర్బన్‌ క్రైమ్ ఏఎస్పీగా ఎం.శ్రీనివాస్‌, ప్రకాశం జిల్లా అడ్మిన్‌ ఏఎస్పీగా బి.శరత్‌ బాబును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement