డిసెంబర్‌లో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగం | GSLV Mark-III set for partial test flight | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగం

Published Sun, Nov 30 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

GSLV Mark-III set for partial test flight

శ్రీహరికోట(సూళ్లూరుపేట): మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్‌లో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. వచ్చే నెల 15-20 తేదీల మధ్య శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. వ్యోమగాములను అంతరిక్షానికి పంపేందుకు ఉపయోగించే ‘క్య్రూ మాడ్యూల్(వ్యోమగాముల గది)’ని జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ద్వారా ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నామని శనివారం షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement