ఫీజు రీయింబర్స్మెంట్ విధివిధానాల ప్రకటన | Guidelines for Fees Reimbursement | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్మెంట్ విధివిధానాల ప్రకటన

Published Sat, Oct 18 2014 6:21 PM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

ఫీజు రీయింబర్స్మెంట్ విధివిధానాల ప్రకటన - Sakshi

ఫీజు రీయింబర్స్మెంట్ విధివిధానాల ప్రకటన

హైదరాబాద్: విద్యార్థులకు  ఫీజు రీయింబర్స్మెంట్ విధివిధానాలను ఏపి ప్రభుత్వం  ప్రకటించింది. ఆర్టికల్ 371(డి) ప్రకారం విద్యార్థుల స్థానికత నిర్ధారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వార్షిక ఆదాయం రెండు లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.

ఏపిలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణలో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులకు ఈ నిబంధనల ప్రకారం పథకం వర్తిస్తుంది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement