త్వరలో వైద్యశాఖ పోస్టుల భర్తీ | health department posts will filled soon says kamineni srinivas | Sakshi
Sakshi News home page

త్వరలో వైద్యశాఖ పోస్టుల భర్తీ

Published Mon, Mar 16 2015 10:23 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

త్వరలో వైద్యశాఖ పోస్టుల భర్తీ

త్వరలో వైద్యశాఖ పోస్టుల భర్తీ

తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జనరిక్ మందుల దుకాణాలు అందుబాటులోకి  తెస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆయన సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అధ్యాపకులు సకాలంలో విధులకు హాజరయ్యేలా వైద్య కాలేజీల్లో బయెమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement