అనంతలో హెలీకాప్టర్ అత్యవసర ల్యాండింగ్ | Helicopter emergency landed in anantapur district | Sakshi
Sakshi News home page

అనంతలో హెలీకాప్టర్ అత్యవసర ల్యాండింగ్

Published Fri, Sep 5 2014 7:54 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Helicopter emergency landed in anantapur district

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని తూముకుంట పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఓ హెలీకాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలీకాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలట్ కిందకు దించారు. ఈ సంఘటనలో ఏలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హెలీకాప్టర్లో ప్రయాణిస్తున్న ఎనిమింది సురక్షితంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement