వైఎస్ జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం | Technical error in YS Jagan Mohan Reddy's Helicopter | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం

Published Mon, May 5 2014 5:27 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Technical error in YS Jagan Mohan Reddy's Helicopter

కర్పూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన జగన్, అనంతరం హెలికాప్టర్లో అనంతపురం జిల్లా మడకశిరకు వెళ్లారు. అక్కడ జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత హిందూపురం వెళ్లేందుకు బయల్దేరారు. కాగా హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడంతో మడకశిర నుంచి రోడ్డు మార్గం ద్వారా హిందూపురం పయనమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement