
హైకోర్టు విభజనపై ఊపందుకున్న చర్యలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనపై చర్యలు ఊపందుకున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్తా ఢిల్లీ వెళ్లారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెల్ ఎల్ దత్తుతో కళ్యాణ్సేన్ గుప్తా సమావేశమయ్యే అవకాశముంది.
హైకోర్టు విభజనకు సంబంధించి కళ్యాణ్సేన్ గుప్తా నివేదిక సమర్పించే అవకాశముంది. హైకోర్టును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించాల్సివుంది.