శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఉత్తమ అవార్డు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఉత్తమ అవార్డు
Published Mon, Nov 11 2013 3:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ (ఆర్జీఐఏ)కి ఉత్తమ 'కార్గో ఎయిర్ పోర్ట్' అవార్డు లభించింది. జైపూర్ లో జరిగిన ఎయిర్ కార్డో ఏజెంట్స్ అసోసియేషన్ 40వ వార్షిక సమావేశంలో ఈ అవార్డును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రకటించారు.
ఈ అవార్డుకు ఎంపిక కావడం ఇది వరుసగా రెండవసారి అని జీఎంఆర్ హైదరబాద్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ వెల్లడించింది. తమ సంస్థ చిత్తశుద్దిని, అందిస్తున్న సేవలకు ప్రతిరూపమే ఈ అవార్డు అని సీఈఓ ఎస్ జీకే కిశోర్ అన్నారు.
Advertisement
Advertisement