ఎయిర్‌పోర్ట్‌లో కొత్త లాంజ్‌ | Transit by Encom in Rajiv Gandhi International Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో కొత్త లాంజ్‌

Published Wed, Jul 17 2024 9:38 AM | Last Updated on Wed, Jul 17 2024 10:07 AM

Transit by Encom in Rajiv Gandhi International Airport

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్‌కామ్‌  (ఇఎన్‌సీఎఎల్‌ఎమ్‌)  హాస్పిటాలిటీ  ‘ట్రాన్సిట్‌ బై ఎన్‌కామ్‌’ పేరిట ఏర్పాటైన తమ అధునాతన లాంజ్‌ను మంగళవారం ప్రారంభించింది. 

ఎన్‌కామ్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, వికాస్‌ శర్మ మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్‌లోని లెవల్‌ డి అరైవల్స్‌ వద్ద ఉన్న ఈ ట్రాన్సిట్‌ లాంజ్‌లో ప్రయాణికుల కోసం 17చ.మీ మీటర్ల నుంచి 51 చ.మీ వరకూ పరిమాణంలో 57 గదులు, జిమ్, ఎన్‌రూట్‌ కేఫ్, కాఫీ మేకర్, వాక్‌–ఇన్‌ షవర్స్, వైఫై, కరెన్సీ మార్పిడి, లగేజీ స్పేస్‌ లతో పాటు స్పా సౌకర్యం ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement