మా నాయకుడ్ని చూసి గర్వపడుతున్నా: బుగ్గన | I am very proud about YSRCP founder YS Jagan mohan reddy, says buggana | Sakshi
Sakshi News home page

మా నాయకుడ్ని చూసి గర్వపడుతున్నా: బుగ్గన

Published Tue, Mar 10 2015 12:35 PM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM

మా నాయకుడ్ని చూసి గర్వపడుతున్నా: బుగ్గన - Sakshi

మా నాయకుడ్ని చూసి గర్వపడుతున్నా: బుగ్గన

హైదరాబాద్ : శాసనసభలో ఎంతో హుందాగా ప్రవర్తించిన తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి ఎంతో గర్వపడుతున్నానని డోన్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో జీరో అవర్లో మాట్లాడుతూ తమ నాయకుడు సభలో ఎంతో హుందాగా ఉన్నారన్నారు. ప్రతిపక్షానికి సమయం ఎలా కేటాయిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. మాట్లాడేందుకు తమ నాయకుడు అడిగింది అయిదు నిమిషాలే అని అది కూడా మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాల అంశంపైనే అని బుగ్గన అన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement