
ఏపీకి 147, తెలంగాణకు 114
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు అధికారులను కేటాయించింది.
కేంద్రం ఈ జాబితాను వెబ్సైట్లో ఉంచింది. ఆంధ్రప్రదేశ్కు 147, తెలంగాణకు 114 మంది అధికారులను కేంద్రం కేటాయించింది.