చంద్రన్న కానుక పేరుతో గడువుతీరిన సరుకులను ఇస్తున్నారని మంత్రి బొజ్జలను చంద్రగిరి ...
చంద్రన్న కానుక పేరుతో గడువుతీరిన సరుకులను ఇస్తున్నారని మంత్రి బొజ్జలను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, స్థానికులు నిలదీశారు.
కలకడ మండలంలో నిర్వహించిన జన్మభూమి సభ వేదికపై స్థానిక శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి సీటు లేకపోవడంతో ఆయన ప్రజల మధ్యలోనే కూర్చున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడే నిల్చుని ప్రసంగించారు.